కరోనావైరస్ వెల్లుల్లితో నయమవుతుందా... సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమేనా?

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ వెల్లుల్లితో నయమవుతుందా, సోషల్ మీడియాలో చెప్పేదంతా నిజమేనా?
ప్రచురణ

కరోనావైరస్.. ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతానికి ఎలాంటి చికిత్స లేని రోగం ఇది. అయినప్పటికీ చికిత్సపై ఆన్‌లైన్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారమైన కొన్ని చికిత్సల విషయంలో సైన్స్ ఏం చెబుతోంది..? ఇప్పుడు చూద్దాం.

BBC News Telugu Banner కరోనావైరస్ గురించి మరిన్ని కథనాలు బ్యానర్ - బీబీసీ న్యూస్ తెలుగు
BBC Red Bottom Line Banner బీబీసీ రెడ్ బాటమ్ లైన్ బ్యానర్