కరోనావైరస్ ఎంత ప్రమాదకరమైనదంటే...
ప్రచురణ
చైనాలో పుట్టిన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటి వరకూ 10,000కు పైగా మరణాలు నమోదయ్యాయి.
అయితే కరోనావైరస్ సోకితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?
ఇది ఎంత ప్రమాదకరమైనది? ఈ వైరస్ ఎలా పుట్టింది? ఇది గతంలో ఎప్పుడూ రాలేదా? ఈ వివరాలన్నీ పై వీడియోలో చూడండి.

- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
