వీడియో: ఇళ్ల మధ్యకు వచ్చిన ఎలుగుబంటి
ప్రచురణ
కాలిఫోర్నియాలోని మన్రోవియాలోని నివాస ప్రాంతాల్లోకి ఓ ఎలుగు చొరబడింది. నివాస సముదాయాల మధ్య తిరుగుతుండగా... ఓ ఇంట్లో శునకాలు ఆ ఎలుగును చూశాయి. ఊహించని ఆ పరిణామంతో ఒక్కసారిగా అరవడం మొదలెట్టాయి. అయితే ఆ ఎలుగు బంటి మాత్రం చాలా ప్రశాంతంగా వాటిని చూస్తూ తన దారిన తాను వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. ఆ సరదా దృశ్యాలను ఈ వీడియోలో మీరు చూడొచ్చు.


ఇవి కూడా చదవండి
- 47 ఏళ్ల తరువాత వందేళ్ల వయసులో కలుసుకున్న అక్కచెల్లెళ్లు
- కశ్మీర్, దిల్లీలకు చెందిన ఇద్దరు కలం స్నేహితులు రాసుకున్న ఉత్తరాల్లో ఏముంది...
- విశాఖ ఏజెన్సీ: తమ ఊరికి సొంతంగా రోడ్డు నిర్మించుకున్న ఈ గిరిజనులు ఏమంటున్నారో వింటారా...
- కరోనావైరస్: దక్షిణ కొరియాలో ఒకే రోజులో రెట్టింపైన రోగుల సంఖ్య
- "ఏడు నెలలుగా పోస్టింగ్ ఇవ్వలేదు.. పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా" - ఓ పోలీసు అధికారి
- కరోనా వైరస్: వూహాన్లో ఏం జరుగుతోందో ప్రపంచానికి చూపించిన రిపోర్టర్స్ మిస్సింగ్
- వుహాన్ డైరీ: మరణించడానికి మూడు గంటల ముందు ఆయనకు హాస్పిటల్ బెడ్ దొరికింది
- పురుషులు మూత్రం ఎలా పోస్తే మంచిది? నిలబడి పోయాలా? కూర్చుని పోయాలా?
- మాంసం తింటే కరోనావైరస్ వస్తుందంటూ వదంతులు.. పడిపోయిన చికెన్, మటన్ అమ్మకాలు, ధరలు
- ఘోస్ట్ హ్యూమన్స్.. అంతు చిక్కని మానవ జాతి ఆధారాలు కనుగొన్న పరిశోధకులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)