You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: సెక్స్ కోరికలు ఎక్కువైన ఈ ప్లేబాయ్ తాబేలు 800 తాబేళ్లను పుట్టించింది
ఈక్వెడార్‌లోని గాలాపాగోస్ ద్వీపాల్లో ఉండే డియాగో అనే ఈ భారీ తాబేలు కామోద్దీపనలు తమ జాతి అంతరించిపోకుండా కాపాడాయి.
గాలాపాగోస్ ద్వీపాల్లో ఒకటైన శాంటా క్రూజ్ ద్వీపంలోని పార్కులో తాబేళ్ల పెంపకం కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 14 మగ తాబేళ్లలో డియాగో ఒకటి.
1960ల నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం విజయవంతమైది. ఇప్పటి వరకూ రెండు వేలకు పైగా భారీ తాబేళ్లు ఇక్కడ పుట్టి, పెరిగాయి.
దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి డియాగో సెక్స్ కోరికలేనని కార్యక్రమ నిర్వాహకులు అంటున్నారు.
వందేళ్ల వయసున్న ఈ తాబేలు సుమారు 800 మందికి తండ్రి అయ్యింది.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ అడిక్షన్: కోరికలు ఎక్కువగా ఉంటే వ్యాధిగా భావించాలా
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- జంతువులను ఎక్స్‌రే తీస్తే ఇలాగే ఉంటుంది
- సంగీతం వింటూ వ్యాయామం చేస్తే ఎక్కువ మేలు జరుగుతుందా?
- బ్రిటన్ రాజవంశం: ప్రిన్స్ హ్యారీ, మేగన్‌ల ఆస్తుల విలువ ఎంత? వారికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
- బ్రిటన్ రాజవంశం: మేగన్ మార్కెల్‌ను ప్రిన్సెస్ డయానాతో ఎందుకు పోల్చుతున్నారు?
- ఆత్మీయులు చనిపోయినప్పుడు ఆకలి చచ్చిపోతుంది... ఆ శోకంలో ఆహారం ఊరటనిస్తుందా
- ఎవరెస్టు సహా హిమాలయాలపై పెరుగుతున్న మొక్కలు.. మంచు తగ్గడమే కారణమంటున్న శాస్త్రవేత్తలు
- ‘47 ఏళ్ల ఈ వ్యక్తి జేఎన్‌యూ విద్యార్థి.. 32 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు’ నిజమేనా? - BBC Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)