వీడియో: #NewYear2020 కి ఇలా స్వాగతం పలికారు

ప్రచురణ

ప్రపంచవ్యాప్తంగా పలు నగరాల్లో 2020కి ప్రజలు ఇలా స్వాగతం పలికారు.

ఆస్ట్రేలియాలో ఒకవైపు కార్చిచ్చు దహించివేస్తుంటే.. సిడ్నీలో కొత్త సంవత్సర వేడుకల్ని నిర్వహించడం వివాదాస్పదం అయ్యింది. అయితే, సిడ్నీ పాలకులు మాత్రం ఈ వేడుకల్ని సమర్ధించుకున్నారు. టూరిజం ద్వారా కోట్లాది రూపాయలు వస్తున్నాయని, ఈ వేడుకల్ని చూసేందుకు ముందుగానే ఎంతో మంది ప్రణాళికలు వేసుకుని, టూర్, హోటల్ గదులు బుక్ చేసుకున్నారని, ఇప్పుడు వాటిని రద్దు చేయలేమని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.