వీడియో: న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ‘గల్లంతైనవారు బతికే ఉన్నారనేందుకు ఎలాంటి సంకేతాలు లేవు’
ప్రచురణ
న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం ఘటనలో ఐదుగురు మృతిచెందగా, మిగతావారి ఆచూకీ తెలియలేదు. తాజా సమాచారం ప్రకారం గల్లంతైనవారు బతికే ఉన్నారనేందుకు ఎలాంటి సంకేతాలు లభించట్లేదని ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెన్ అన్నారు.
34 మంది ప్రాణాలతో బయటపడగా, అందులో 13 మంది ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసింది. ఈ 13 మందిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అని ఖచ్చితంగా తెలిసింది. మిగిలిన ఎనిమిది మంది ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు.
ఇవి కూడా చదవండి:
- న్యూజీలాండ్‌లో పేలిన అగ్నిపర్వతం.. ఐదుగురు మృతి
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
- జస్టిస్ సుదర్శన రెడ్డి: ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా రేప్ కేసులున్నాయి, వారిని ఎన్కౌంటర్ చేయడం సాధ్యమేనా?
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- మహిళలపై హింస నిర్మూలన దినం: స్వతంత్ర భారతంలో మహిళా హక్కుల పోరాటాల చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)