You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మియన్మార్‌లో పేదల ప్రాణాలు తీస్తున్న పచ్చరాళ్ల ఆశలు..
ప్రపంచంలోనే అతి పెద్ద పచ్చరాళ్ల గనులు మియన్మార్‌లో ఉన్నాయి. వీటి వ్యాపారం విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు.
వేలాది మంది ఈ గనుల వ్యర్థాల్లో పచ్చరాళ్ల ముక్కల కోసం వెతుకుతూ ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు.
ఇక్కడికి వలసవచ్చిన వాళ్లు, నిరుపేదలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఆ రాళ్ల కిందే సమాధి అయిపోతున్నారు.
పచ్చలు వెతికేపని కష్టమైనది కావడంతో, ఒళ్లునొప్పులు తెలియకుండా ఉండేందుకు డ్రగ్స్ కూడా తీసుకుంటున్నారు.
మియన్మార్‌లో ఒక గని దగ్గరకు వెళ్లిన బీబీసీ అక్కడ వ్యర్థాలలో పచ్చల కోసం వెతికే వారితో మాట్లాడింది.
ఇక్కడ హెరాయిన్‌కు బానిసలయ్యే వాళ్లు కూడా పెరుగుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఈ బంగారు టాయిలెట్‌ను ప్యాలస్ నుంచి ఎత్తుకెళ్లారు
- విశాఖపై ఆర్థిక మాంద్యం ప్రభావం: ఆర్డర్లు తగ్గాయి.. ఉద్యోగాలు ఊడుతున్నాయి
- భారత వాయుసేనలో చేరిన అపాచీ హెలికాప్టర్ల దళం.. వీటి ప్రత్యేకతలేంటి
- ఆత్మహత్యల ఆలోచనలను గుర్తించడమెలా, వారితో ఎలా మాట్లాడాలి
- నిచ్చెనలో తల ఇరుక్కుపోయి అయిదు రోజులు అలాగే ఉన్నాడు...
- ఈ దేశాలు రాజధాని నగరాలను ఎందుకు మార్చాయి?
- ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?
- కశ్మీర్: భారత్-పాక్ సరిహద్దు వెంబడి శత్రువుల తుపాకీ నీడలో దశాబ్దాలుగా పహారా
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- మీ చేతిలోని స్మార్ట్ ఫోనే మీకు శత్రువుగా మారితే...
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి.. డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు.. ఆ తర్వాత...
- "డబ్బులిచ్చి ఉద్యోగులతో అబద్ధాలు చెప్పిస్తున్నారు" - అమెజాన్‌పై ట్విటర్లో విమర్శలు
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)