వీడియో: టాంజనియాలో చమురు ట్యాంకర్ పేలి 60 మంది మృతి
ప్రచురణ
టాంజేనియాలో చమురు ట్యాంకర్ పేలిన ఘటనలో 60 మందికిపైగా మృతిచెందారు. 70 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.
మోరోగోరో ప్రాంతంలోని ప్రధాన రహదారిపై చమురు ఓ ట్యాంకర్ నుంచి చమురు తీసుకెళ్లేందుకు జనం పెద్దసంఖ్యలో చేరుకున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది.
దార్ ఎస్ సలామ్ ఓడరేవు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ప్రాంతం. ఈ ఓడరేవు నుంచి సరకులు, చమురు రవాణాకు ఇదే ప్రధాన మార్గం.
ఇవి కూడా చదవండి:
- నిస్సహాయ తల్లులను వ్యభిచారంలోకి నెడుతున్న సార్వత్రిక నగదు బదిలీ పథకం
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- టిక్‌టాక్ యాప్‌ను ప్రభుత్వం ఎందుకు నిషేధించాలనుకుంటోంది?
- బిహార్, అస్సాం వరదలపై రాహుల్ గాంధీ ట్వీట్లోని ఫొటోల్లో నిజమెంత
- ఆపరేషన్ కమల్: కర్ణాటకలో ముగిసింది, తర్వాత టార్గెట్ మధ్యప్రదేశ్, రాజస్థాన్?
- బీబీసీ పరిశోధన: కామెరూన్లో ఈ మహిళను చంపిన సైనికులను ఎలా కనుగొన్నామంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)