You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వీడియో: ఏనుగులు, సింహాలు, ఖడ్గమృగాల మధ్యలో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది
ప్రచురణ
ప్రపంచంలో చాలా చోట్ల క్రికెట్ ఆడతారు కానీ ఈ ప్రదేశం మాత్రం కచ్చితంగా ప్రత్యేకమే.
ఇక్కడ క్రికెట్ ఆడటం చూడ్డానికి మామూలుగానే కనిపిస్తుంది. బ్యాట్స్‌మన్, బౌలర్లు, స్టంప్స్ - మైదానంలో ఇలా అన్నీ ఉంటాయి.
కానీ తీక్షణంగా పరిశీలిస్తే, ఇదొక విభిన్నమైన ప్రదేశం అని అర్థమవుతుంది. ఇక్కడి ఆటగాళ్లు కేవలం బంతిపైన దృష్టిపెడితే సరిపోదు, చుట్టూ ఉన్న ఏనుగులను, సింహాలను, క్రూర మృగాలపై కూడా ఒక కన్నేసి ఉంచాలి. వీరంతా చేస్తున్నది ఇదే.
ఇవి కూడా చదవండి.
- అడవిని నేలమట్టం చేస్తున్న బుల్డోజర్ను ప్రతిఘటించిన ఒరాంగుటాన్
- చూసి తీరాల్సిందే: ప్రపంచంలోనే అత్యంత తెలివైన కాకి ఇదేనేమో
- ఒక పక్షి తెలుగు గంగ ప్రాజెక్టు ఆపింది.. ఒక సాలీడు 'తెలంగాణ' పేరు పెట్టుకుంది
- 'నందాదేవి' అధిరోహణలో చనిపోయినవారు తీసుకున్న చివరి వీడియో
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- పీరియడ్స్ సమయంలో సెలవులను తగ్గించేందుకు పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు
- అబ్ఖాజియా: ఇదో అజ్ఞాత దేశం.. దీనిని భారత్ ఇప్పటికీ గుర్తించలేదు
- డక్వర్త్ లూయిస్: అసలు ఈ రూల్ ఎలా పుట్టింది... విజేతను ఎలా నిర్ణయిస్తారు...
- క్రికెట్ వరల్డ్కప్ కోసం ఐసీసీ ఇంగ్లాండ్నే ఎందుకు ఎంచుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)