వరంగల్ వైద్యుడిపై కొందరు దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రచురణ
ఓ డాక్టర్‌పై మహిళ ఆమె సంబంధీకులు దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తెలంగాణలోని వరంగల్ అర్బన్ జిల్లా మట్టెవాడలోని బాలాజీ ఆసుపత్రిలో బుధవారం ఈ ఘటన జరిగింది. సీనియర్ ఆర్థోపెడిక్ డాక్టర్ సుధీర్ కుమార్‌పై ఓ మహిళ ఆమె తరఫు వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించడం ఆ వీడియోలో చూడొచ్చు.
సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే డాక్టర్ సుధీర్ ఓ మహిళను పరీక్షిస్తుండగా ఆమె అతడి చేయిని తోసివేయడం, వాదనకు దిగడం కనిపించింది. ఆ సమయంలో డాక్టర్ టేబుల్ ముందు ఆసుపత్రి సిబ్బంది, కొంతమంది రోగులు కూడా ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- స్పీకర్ల జిల్లా శ్రీకాకుళం: ఆంధ్ర రాష్ట్రం నుంచి నవ్యాంధ్ర వరకు ఎవరెవరంటే...
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- ‘ఆలయ ప్రవేశాన్ని సమర్థించిన గాంధీ హరిజన బాంధవుడేనా?’
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- దళితుడి హోటల్లో టీ తాగిన శివాజీ వారసుడు సాహూ మహరాజ్
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)