చక్కిలిగింత పెడితే ఎందుకు నవ్వొస్తుంది?

వీడియో క్యాప్షన్, చక్కిలిగింత పెడితే ఎందుకు నవ్వొస్తుంది?
ప్రచురణ

ఎవర్నైనా నవ్వించడానికి జోక్ వేయడం కంటే, చక్కిలిగింతలు పెట్టడం సులభం. కానీ చక్కిలిగింతలు పెడితే నవ్వు ఎందుకు వస్తుందో తెలుసా? అసలు చక్కిలిగింతలు ఎన్నిరకాలు?

షార్క్‌లు, చింపాజీలు, ఒరాంగుటాన్‌లు కూడా చక్కిలిగింతలకు స్పందిస్తాయి. ఈ చక్కిలిగింతలకు, నవ్వుకు మధ్య సంబంధం ఏమిటో పై వీడియోను క్లిక్ చేసి తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)