రేల పూలు ఎందుకంత ప్రత్యేకం?
ప్రచురణ
ఇవి రేల పూలు. మే నెలలో అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కొందరు ఆదివాసీలు ఈ పూలతో కూర వండుకుని తింటారు.
ఆదివాసీల సాంస్కృతిక జీవనంలో రేల పూలకు ప్రత్యేక స్థానం ఉంది. గోండీ క్యాలెండర్ ప్రకారం ‘బుడ్ భావే’ నెలలో వర్షాల కోసం రేల పూలతో వారు కప్పతల్లి ఆటను ఆడుతారు. ఆ సమయంలో అడవిలోకి వెళ్లి రేల పూలను సేకరిస్తారు.
ఇంకా రేల పూల విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూడండి.