రోటీ మెషీన్: ఒక్కరుంటే చాలు.. ఈ మెషీన్‌తో గంటలో వేల రోటీలు, చపాతీలు సులువుగా చేయవచ్చు

వీడియో క్యాప్షన్, Roti Machine: ఒక్కరుంటే చాలు.. ఈ మెషీన్‌తో గంటలో వేల రోటీలు, చపాతీలు సులువుగా చేయవచ్చు
ప్రచురణ

హోటళ్లు, దేవాలయాల్లో పెద్ద సంఖ్యలో భోజనాలు పెట్టేలా వేల సంఖ్యలో రోటీలు తయారు చేయడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వస్తున్న రోటీ మెషీన్లతో గంటలోనే వేల చపాతీలు, రోటీలు సునాయాసంగా తయారు చేస్తున్నారు.