పంజాబ్: అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహిస్తున్న గ్రామం
ప్రచురణ
క్రీడల్లో మహిళలు చురుకుగా ఉండడం గతంతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది.
అయితే గ్రామీణ స్థాయిలో అనుకున్నంత పురోగతి కనిపించడంలేదు.
పంజాబ్ లోని బర్నాలా గ్రామంలో అమ్మాయిలను ఆటల్లో ప్రోత్సహించేందుకు వినూత్న ప్రయత్నం చేశారు గ్రామస్థులు.
NRIల సాయంతో ప్రత్యేక మైదానం, కోచ్‌తో పాటు వారికి పోషకాహారాన్ని కూడా అందిస్తున్నారు.
మరిన్ని విశేషాలు బీబీసీ ప్రతినిధులు నవ్ కిరణ్ సింగ్, సదాఫ్ ఖాన్ అందిస్తున్న కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)