యాంటీ బయాటిక్స్: ప్రాణాలు కాపాడడమే కాదు, ప్రాణాలు తీస్తాయి కూడా...

ప్రచురణ

''అతి సర్వత్ర వర్జయేత్'' అన్నారు పెద్దలు. ఇప్పటి కాలంలో ఈ మాట సరిగ్గా సరిపోయేది మనం ఇష్టమొచ్చినట్లు వాడుతున్న ఈ యాంటీబయాటిక్ మందులకి.

ఈ మందుల వాడకంలో సాధారణ ప్రజలకు తగిన అవగాహన ఉండాలి. అప్పుడే మానవాళికి మొత్తంగా మేలు జరుగుతుంది.

అదుపు లేకుండా పెరిగితే ఒక చిన్న బాక్టీరియా వల్ల కూడా మన శరీరానికి ఎంతో ముప్పు కదా?! అలాగే అడ్డూ- అదుపూ, అవగాహన లేకుండా ఆ బాక్టీరియాలను చంపాలనుకున్నా కూడా అది ప్రమాదమే.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)