కారులో మనుషులుండగానే కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్

వీడియో క్యాప్షన్, కారులో మనుషులుండగానే కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ట్రక్ డ్రైవర్
ప్రచురణ

మీరట్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ ట్రక్కు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు.

రోడ్డుపై ఇష్టానుసారం డ్రైవ్ చేస్తున్న ఆ ట్రక్కు డ్రైవర్‌ను ఆపేందుకు ప్రయత్నించిన ఒక కారును ఢీకొట్టాడు.

అంతటితో ఆగకుండా ఏకంగా రెండు మూడు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు.

అసలు ఆ రోజు ఏం జరిగింది, ప్రత్యక్ష సాక్షులు, బాధితులు ఏం చెప్పారు?

వీడియో స్టోరీలో చూడండి.

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)