వాలంటైన్స్ డే: ‘ఆర్థికం’లో ఆధునికం.. సామాజికంలో ‘వేదిక్’ సాధ్యమేనా?

ప్రచురణ

ఏడాదిలో ఎన్ని దినోత్సవాలున్నా, వాలంటైన్స్ డేకి ఉన్న గ్లామరే వేరు.

కానీ ఈ ప్రేమ దినోత్సవపు హడావుడిలో వచ్చిన ఆవు భక్తి దినోత్సవం ప్రతిపాదనను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి.

ఈ అంశంపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ.. ఇవాళ్టి వీక్లీ షో విత్ జీఎస్‌లో

గమనిక : ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం నాడు ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలన్న వినతిని యానిమల్ వెల్ఫేర్ బోర్డు ఉపసంహరించుకుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)