ఐదు వేలు దాటిన తుర్కియే సిరియా భూకంపం మృతుల సంఖ్య.
ప్రచురణ
దాదాపుగా 65 దేశాల నుంచి 2500 మందికిపైగా సహాయ బృందాలు తుర్కియే చేరుకున్నాయి.
శిధిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
భూకంపం ధాటికి ఇళ్లు నేల కూలి నిరాశ్రయులుగా మిగిలిన వారంతా గత రాత్రి వర్షంలో, కురుస్తున్న మంచులో, భూ ప్రకంపనలకు వణుకుతూ భయంలోనే గడిపారు.
బీబీసీ ప్రతినిధి మొషిరి అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- తుర్కియే, సిరియా: 'ఇది భూకంపం... అందరూ దగ్గరికి రండి, కలిసి చనిపోదాం'
- షార్ట్ సెల్లింగ్- కొనకుండానే షేర్లను ఎలా అమ్ముతారు... లాభాలు ఎలా వస్తాయ్
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ ISWOTY: అయిదుగురు నామినీలు వీళ్ళే
- నందాదేవి: ఆ సరస్సులో మానవ అస్థికలు, పర్వత పుత్రిక ఉగ్రరూపం... ఏమిటీ కథ?
- భారత్-లో ఇంటర్నెట్ వృద్ధి రేటు ఎందుకు తగ్గిపోయింది-
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)