విశాఖపట్నం: సీఎం వస్తున్నారని చెట్లు కొట్టేశారు, ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు

వీడియో క్యాప్షన్, విశాఖపట్నం: సీఎం వస్తున్నారని చెట్లు కొట్టేశారు, ఇప్పుడు మొక్కలు నాటుతున్నారు
ప్రచురణ

సీఎం జగన్ వస్తారని విశాఖలో శారదాపీఠానికి వెళ్లే రోడ్డు డివైడర్‌పై ఉన్న చెట్లను నరికేశారు.

పర్యటన రద్దవడంతో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)