175 ఏళ్ళ నాటి ఆస్పత్రి భవనం కింద బయటపడిన సొరంగం
ప్రచురణ
పైపుల నుంచి నీరు లీకవుతోందని నర్సులు చెప్పడంతో... నీటి లీకేజ్‌ని ఆపేందుకు సిబ్బంది చేసిన ప్రయత్నంతో పాతకాలం నాటి సొరంగం ఒకటి వెలుగులోకి వచ్చింది.
200 మీటర్లు పొడవు, 45 మీటర్ల ఎత్తు ఉన్న ఈ సొరంగ మార్గాన్ని చూసి ఆసుపత్రి సిబ్బంది అవాక్కయ్యారు.
ముంబయిలోని జేజే ఆసుపత్రిలో బయటపడిన సొరంగ మార్గం గురించి బీబీసీ ప్రతినిధి షాహిద్ షేక్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించిన 5 అంశాలేంటి... మిగతా పార్టీలు సాధించిందేంటి?
- టీ20 ప్రపంచ కప్ 2022: భారత్, పాకిస్తాన్ ఫైనల్లో తలపడాలంటే ఏం జరగాలి?
- జాన్వీ కపూర్: ‘నేను వేసుకునే బట్టలు నా ఇష్టం.. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు?’
- ఊర్వశివో.. రాక్షసివో రివ్యూ: పెళ్లి బెటరా? సహజీవనం బెటరా? ఈ డైలమా తెరపై పండిందా?
- COP27: వాతావరణ మార్పుల విషయంలో భారత్ ఏం చెప్పింది, ఏం చేసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)