ఇమ్రాన్ ఖాన్‌పై దాడి - ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పారంటే
ప్రచురణ
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీద కాల్పులు జరిగాయి.
'ఫ్రీడం మార్చ్'లో ఉండగా జరిగిన ఈ ఘటనలో ఆయన కాలికి బుల్లెట్ తగిలినట్లు పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ తెలిపింది.
పాకిస్తాన్‌లోని గుజ్రాన్వాలా వద్ద అల్లాహ్‌వాలా చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేత, ప్రత్యక్ష సాక్షి ఈ ఘటనపై ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి:
- ‘జూ’లో మనుషులను ఉంచి ప్రదర్శించేవారు.. ఐరోపా దేశాల ‘అమానుషం’
- జాన్వీ కపూర్: ‘నేను వేసుకునే బట్టలు నా ఇష్టం.. మా నాన్నకే సమస్య లేనపుడు, అడగడానికి మీరెవరు?’
- సమంత: ‘నేను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నా’
- డిజిటల్ గోల్డ్ అంటే ఏంటి? దీపావళి సమయంలో దీనికి ఎందుకు గిరాకీ పెరుగుతుంది?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)