రామసేతు: ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా, కాదా?
ప్రచురణ
దేవుడు, రాముడు, రామాయణం వంటి అంశాలలో ఆస్తికులు, నాస్తికులకు మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది.
అటువంటి అంశాలలో ఒకటి రామసేతు. ఇది స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెబుతుంటే ... కాదు సముద్రంలో సహజసిద్ధంగానే ఏర్పడిందంటారు మరి కొందరు.
ఈ మధ్య రిలీజ్ అయిన రామ్ సేతు సినిమాతో ఈ అంశం మరోసారి చర్చలోకొచ్చింది.
ఇంతకీ ఈ రామసేతు ఎప్పుడు ఏర్పడింది, ఎవరు నిర్మించారు? ఈ వీడియో కథనంలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- అయోధ్యలో రామ మందిరం నిర్మాణం, ధన్నీపూర్లో మసీదు నిర్మాణం ఎంతవరకు వచ్చాయంటే... గ్రౌండ్ రిపోర్ట్
- కరెన్సీ నోట్ల మీద లక్ష్మీ దేవి, వినాయకుడి బొమ్మలు ముద్రించడం సాధ్యమేనా, కేజ్రీవాల్ వ్యాఖ్యలపై నెటిజన్లు ఏమంటున్నారు
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- మునుగోడు ఉపఎన్నిక : ‘ఇక్కడ ఓటుకు ఎంఆర్పీ రేటును ఎలా నిర్ణయిస్తున్నారంటే...’’
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)