You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మేధ గోఖలే... 17 ఏళ్లుగా ఆమె వంట చేయడంలో మెళకువల్ని పురుషులకు నేర్పిస్తున్నారు.
వంట అంటే ఆడవాళ్ల పని మాత్రమే కాదు.. ఇది మగవాళ్లూ నేర్చుకోదగ్గదే అంటున్నారు మేధ గోఖలే. ఇందుకోసం 17 ఏళ్లుగా ఆమె వంట చేయడంలో మెళకువల్ని పురుషులకు నేర్పిస్తున్నారు.
‘అసలు మా అమ్మ అంత గుండ్రంగా లడ్డూను ఎలా చేస్తుందోనని ఆశ్చర్యపోయేవాణ్ని. అయితే, ఒక పద్ధతి ప్రకారం చుడితే అలా గుండ్రంగా లడ్డూలు వస్తాయని నాకు అర్థమైంది. అసలు ఈ విషయం తెలుసుకోవడంతో చాలా సరదాగా అనిపించింది. అంతేకాదు లడ్డూలో మన రుచికి తగినట్లుగా తీపి వేసుకోవచ్చు. లడ్డూను చక్కగా చూడితే వాటిపై ఒక మెరుపు కనిపిస్తుంది. అలా మెరిసే లడ్డూలంటే నాకు చాలా ఇష్టం. చూడటమే కాదు, తినడం కూడా ఇష్టమే’ అని వంట నేర్చుకుంటున్న వల్లభ్ కోరట్కర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కాంతారా సినిమాలోని ‘భూత కోల’ హిందూ సంస్కృతి కాదా? ఏమిటి ఈ వివాదం
- నాలుగు నెలల పాటు భారత్, పాకిస్తాన్ క్రికెటర్లు ఒకే డ్రెస్సింగ్ రూమ్లో
- 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 రోజులు, 375 కిలోమీటర్లు.. తెలంగాణలో ‘భారత్ జోడో’ యాత్ర
- చైనా: కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ నుంచి మాజీ అధ్యక్షుడిని బలవంతంగా బయటకు పంపించారు... కలకలం రేపుతున్న వీడియో
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- తిరుపతి: కులాంతర వివాహం చేసుకున్న యువతికి దళితవాడ పెద్దల జరిమానా.. ‘కుల కట్నం చెల్లించనందుకు దాడి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)