You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విజయవాడ జింఖానా మైదానంలో బాణసంచా దుకాణాల్లో అగ్ని ప్రమాదం- ఇద్దరు మృతి చెందారు.
ప్రచురణ
విజయవాడలోని జింఖానా మైదానంలో గల ఒక దుకాణంలో బాణసంచా పేలడంతో ఇద్దరు మృతి చెందారు.
దుకాణాలకు వచ్చిన బాణసంచాను దించుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదంలో 15, 16, 17వ నంబర్ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి.
నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.
పేలుడు ధ్వనులతో స్థానికులుభయంతోఇళ్ల నుంచిబయటకుపరుగులుతీశారు.
మరొకవైపు శనివారం రాత్రి తిరుపతి వడమాల పేటలో మంటలు అంటుకోవడంతో బాణసంచా దుకాణాలకు మంటలు అంటుకున్నాయి.
ఇవి కూడా చదవండి:
- 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 రోజులు, 375 కిలోమీటర్లు.. తెలంగాణలో ‘భారత్ జోడో’ యాత్ర నేటి నుంచే
- పాకిస్తాన్: కోర్టుకు హాజరైన గాడిదలు.. ఎందుకంటే
- నాలుగు నెలల పాటు భారత్, పాకిస్తాన్ క్రికెటర్లు ఒకే డ్రెస్సింగ్ రూమ్లో
- మోదీ ప్రభుత్వం ముస్లిం, క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిజంగానే అనుకుంటోందా?
- చైనా: కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ నుంచి మాజీ అధ్యక్షుడిని బలవంతంగా బయటకు పంపించారు... కలకలం రేపుతున్న వీడియో
- రాజరాజ చోళుడు హిందువు కాదా, అసలు హిందూ అనే మతమే లేదా, చరిత్ర ఏం చెబుతోంది?
- వీర్యం శరీరంపై పడితే అలర్జీ వస్తుందా, ఈ సమస్య నుంచి బయటపడటం ఎలా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)