You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానన్న పవన్, వైసీపీ నేతలు ఏమన్నారంటే..
ప్రచురణ
ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శించే వారిపై జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
తన పెళ్లిళ్లపై వైసీపీ నేతల విమర్శలపైనా పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. ఇకపై అలా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు.
అయితే, ముమ్మాటికి ప్యాకేజ్ స్టారే. వందసార్లు అంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- గుజరాత్లో ఈసారి బీజేపీకి కష్టమేనా? ‘కాంగ్రెస్ ఏదో కొత్తగా ప్రయత్నిస్తోంది, జాగ్రత్త’ అని మోదీ ఎందుకు హెచ్చరించారు?
- ఇరాన్లో ఏం జరుగుతోంది... మహిళల నిరసనలు ఎందుకు హింసాత్మకంగా మారాయి?
- అమాసియా: ఈ కొత్త సూపర్ ఖండం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఏర్పడుతుంది?
- డాలర్ బలపడటం అంటే ఏంటి? డాలర్ ఎందుకు బలపడుతోంది? రూపాయి బలహీనపడుతోందా లేదా?
- షీ జిన్పింగ్: చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీని ఎలా నియంత్రిస్తున్నారు? ‘ప్రశ్నించడానికి వీలులేని అధికారాన్ని’ ఎలా సొంతం చేసుకున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)