విశాఖపట్నంలో మంత్రుల కాన్వాయ్ మీద దాడి... అసలేం జరిగింది?

ప్రచురణ

విశాఖ గర్జన ముగించుకుని ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తున్న తమ కార్లపై జనసేన కార్యకర్తలు దాడి చేశారని ఏపీ మంత్రులు ఆరోపిస్తున్నారు.

అయితే, పవన్ కళ్యాణ్ పర్యటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ విమర్శలు చేస్తోందని జనసేన చెప్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)