ఈ మహిళా బైక్ మెకానిక్స్ పనితీరు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే...

ప్రచురణ

"అబ్బాయిలు చేసే పనులు కదా... అమ్మాయిలేం చేస్తారు.. అంటూ ఉంటారు. నువ్వు ఈ పనెందుకు చేస్తున్నావ్ అని చుట్టుపక్కల వాళ్ల అంటారు. కుట్టుపని నేర్చుకోవచ్చుగా అంటారు. కానీ నాకు ఈ పనే నచ్చింది. రోజూ 4, 5 వందలు సంపాదిస్తాను."

ఇదీ మహిళా మెకానిక్స్ కథ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)