You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పంజాబ్: జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకూ దాంపత్య సుఖం.. కొత్త పథకం ప్రారంభించిన జైళ్ల శాఖ
దేశంలోని వివిధ జైళ్లలో ఐదున్నర లక్షల మందికి పైగా బందీలుగా ఉన్నారు.
ఖైదీల సంఖ్యలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్‌లో ఇప్పుడు వారికి దాంపత్య జీవితానందాన్ని ఆస్వాదించే అవకాశం కల్పిస్తున్నారు.
భార్యాభర్తలు కొంత సేపు ఏకాంతంగా గడిపేందుకు, లైంగిక సంబంధాలు పెట్టుకునేందుకు డబుల్ బెడ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.
దేశంలో ఇలాంటి పథకాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా నిలిచింది పంజాబ్.
కుటుంబ బంధాలను పటిష్టం చేయడమే ఈ పథకం వెనుకున్న ఉద్దేశమని అధికారులుంటున్నారు.
బీబీసీ ప్రతినిధి అరవింద్ ఛాబ్రా అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఇవి కూడా చదవండి:
- క్రైమియా బ్రిడ్జిని ఎవరు, ఎలా పేల్చారు?
- పంజాబ్: ఖైదీలు తమ భాగస్వాములతో జైలులోనే ఏకాంతంగా గడపొచ్చు, లైంగికంగానూ కలవొచ్చు
- కీయెవ్ పై మిసైల్ దాడి ఆరంభమే, అసలు ఎపిసోడ్ ముందు ఉందంటూ రష్యా హెచ్చరిక
- ఊర్వశి రౌతేలా: ఈ సినీ నటి టీమిండియా వికెట్ కీపర్ వెంటపడుతున్నారా? ఈమె ఆస్ట్రేలియా వెళ్లడంపై ఆన్లైన్లో ట్రోలింగ్ ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)