అడవిలో తిరిగే చిరుత నట్టింట్లోకి వచ్చి కూర్చుంది
ప్రచురణ
మహరాష్ట్రలోని సతారా జిల్లాలోని ఓ గ్రామంలో ఒక ఇంటి యజమాని తలుపు తెరవగానే ఇంట్లో ఒక చిరుత కూర్చుని కనిపించింది.
ఇంట్లోకి వచ్చిన చిరుతను ఆ కుటుంబం భయంతో వణికిపోయింది.
అది ఇంట్లోకి ఎలా వచ్చింది అన్నది కుటుంబ సభ్యులకు అర్ధం కాలేదు.
అయితే, ఆ చిరుత అనారోగ్యంతో ఉన్నట్లు దాని నడకను బట్టి వారికి అర్ధమైంది.
తర్వాత ఏం జరిగింది? ఈ వీడియో కథనంలో చూడండి
ఇవి కూడా చదవండి:
- చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో ఉంది.. ఈ ‘విధ్వంసానికి’ 5 కారణాలు..
- తెలంగాణ: ‘చూపు పోయింది.. వరంగల్లో అడుక్కుని బతకమన్నారు.. 50 ఏళ్లుగా నేను ఏం చేస్తున్నానంటే..’
- జనాభా నియంత్రణ గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు.. టార్గెట్ ముస్లింలు, క్రైస్తవులేనా?
- శ్రీకాకుళం జిల్లా: బట్టలు ఉతకం అన్న రజకులు.. ఇతర కులాల సహాయ నిరాకరణ.. ఏం జరిగింది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- మెక్సికోలో అగంతకుల కాల్పులు, మేయర్ సహా 18మంది మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)