You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా: రూ.25 కోట్ల నకిలీ నోట్లు.. అన్నీ 2000 రూపాయల నోట్లే..
ప్రచురణ
గుజరాత్‌లోని సూరత్‌లో పోలీసులు భారీగా నకిలీ నోట్లను పట్టుకున్నారు. వీటిని ఒక అంబులెన్స్‌లో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇవి మొత్తం 25 కోట్ల 80 లక్షల రూపాయలు. ఇవన్నీ 2000 రూపాయల నోట్లే. ఈ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కాకుండా రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది.
ఇవి కూడా చదవండి:
- పొన్నియన్ సెల్వన్ రివ్యూ: మణిరత్నం సినిమా క్లాసిక్ అవుతుందా? కన్ఫ్యూజ్ చేస్తుందా?
- ఆంధ్రప్రదేశ్‌లో 'పేదలందరికీ ఇళ్లు' నిర్మాణం ఎందుకు ఆలస్యం అవుతోంది? ఈ ఆలస్యానికి బాధ్యులు ఎవరు?
- సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పుతో అబార్షన్లు, మారిటల్ రేప్‌కు సంబంధించి మహిళల హక్కుల్లో వచ్చిన మార్పులు ఏంటి?
- మాగ్నస్ కార్ల్సన్-హాన్స్ నీమాన్: 19 ఏళ్ల కుర్రాడిపై చెస్ ప్రపంచ చాంపియన్ ఆరోపణలు ఎందుకు?
- యుక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం.. అధికారిక పత్రాలపై సంతకం చేసిన పుతిన్
- 'ఈరోజు శానిటరీ ప్యాడ్స్ అడుగుతారు.. రేపు కండోమ్స్ అడుగుతారు' అన్న వ్యాఖ్యలపై బిహార్ ఐఏఎస్ ఆఫీసర్ విచారం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)