ఘర్‌వాపసీ:ఇస్లాం నుంచి హిందువుగా మారిన ఒక కుటుంబం ఇప్పుడెలా ఉంది?
ప్రచురణ
దిల్‌షాద్ కుటుంబంలోని 13 మంది 2018లో ముస్లిం నుంచి హిందువులుగా మారారు.
ఇందులో నౌషాద్, దిల్‌షాద్, ఇర్షాద్ అనేవారు ముగ్గురు అన్నదమ్ములు.
వీరి భార్య, పిల్లలు కూడా హిందువులుగా మత మార్పిడి చేసుకున్నారు.
వారి తండ్రి అఖ్తర్ అలీ కూడా తన భార్యతో కలిసి హిందువుగా మారిపోయారు.
తాము క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు ముస్లిం సమాజం తమకు అండగా నిలవలేదని, అందుకే ఇస్లాంను వదిలిపెట్టాలనే నిర్ణయం తీసుకున్నామంటూ వారు చెప్పారు.
ఈ కుటుంబం హిందువులుగా మారినప్పుడు జోయా వయస్సు 6 నెలలు మాత్రమే.
మరి ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ వీడియోలో చూడండి
ఇవి కూడా చదవండి:
- 'దత్తతకు దరఖాస్తు చేసుకుని మూడేళ్లయినా మాకు బిడ్డ దొరకలేదు'- ఇండియాలో ఇలాంటి మాటలు ఎందుకు వినిపిస్తాయి
- పోల్‌పాట్ క్రూర పాలన: 20 లక్షలమందిని చంపిన కేసుల్లో నిందితులు ఎందరు, ట్రిబ్యునల్ ఏం సాధించింది
- నరేంద్ర మోదీ వరల్డ్ లీడర్ అయ్యారా, భారత్ అంతర్జాతీయ శక్తిగా మారిందా...
- లెస్టర్‌లో హిందూ, ముస్లింల మధ్య హింసకు ‘భారత్ కనెక్షన్’ ఏంటి?
- మెక్సికో: 8 ఏళ్లుగా 43 మంది విద్యార్థులు మిస్సింగ్.. ఏమి జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)