చూస్తుండగానే వెనక్కు జారి బోల్తాపడిన స్కూల్ బస్.. పిల్లలంతా సురక్షితం
ప్రచురణ
మహారాష్ట్రలోని ఠాణే జిల్లాలో వాలులో నిలిచిన ఒక స్కూల్ బస్సు చూస్తుండగానే వెనక్కు జారిపోయి బోల్తా పడింది.
ఆ సమయంలో బస్సులో చాలా మంది పిల్లలు ఉన్నారు.
వెంటనే స్థానికులు స్పందించి బస్సులోని పిల్లలందరినీ రక్షించారు.
ఈ ప్రమాదంలో ఎవరికి ఏమీ కాలేదు.
ఇవి కూడా చదవండి:
- డేటింగ్ సైట్లలో అందమైన అమ్మాయిల పేరుతో నకిలీ ప్రొఫైల్స్‌ను ఎలా నడిపిస్తారు?
- టీవీ చానెళ్లలో చర్చలే దేశంలో విద్వేషాలకు ఆజ్యం పోస్తున్నాయా, యాంకర్లు ఏం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది ?
- డిజిటల్ రేప్‌కు పాల్పడిన 75 ఏళ్ల వ్యక్తికి జీవిత ఖైదు, అసలేమిటీ కేసు?
- OSCAR: అమెరికన్ సినిమాల అవార్డులకు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఆస్కార్‌లో విదేశీ చిత్రాల ఎంట్రీకి నిబంధనలు ఏమిటి?
- ఇస్లాం నుంచి హిందూమతంలోకి మారిన ఒక కుటుంబం ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంది?- గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


