You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పుట్టుకతో చేతుల్లేవు, అయినా పిల్లల్ని దత్తత తీసుకుని పోషిస్తున్న మహిళ
ప్రచురణ
ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో కాళ్లతో రోజూ బొమ్మలేస్తున్న అంజనా మాలిక్‌ను చూసేందుకు, ఆ బొమ్మల్ని కొనేందుకు చాలా మంది వస్తారు. చిత్రకళ మీద ఉన్న ప్రేమ ఇప్పుడు ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు ఆమె వేసిన చిత్రాలు చాలా మందికి స్ఫూర్తి నింపుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మహారాష్ట్ర గుహలలో చరిత్ర విప్పని రహస్యాలు ఇంకా ఉన్నాయా? ప్రాచీన మానవుడి కళాకృతులు, వస్తువులు ఏ నాగరికతవి?
- యూరప్‌లో నదులు అంతరించిపోతాయా? నదులు ఎందుకు వరుసగా ఇలా ఎండిపోతున్నాయి, నీటి కోసం ఏం చేయాలి?
- యూనివర్సిటీలో విద్యార్థినుల బాత్రూమ్ వీడియోలు లీక్, 8 మంది అమ్మాయిల ఆత్మహత్యాయత్నం నిజమేనా?
- గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి, అయినా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆ రాష్ట్రానికి ఎందుకు వెళ్లడం లేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)