హోటల్ రూబీ: అగ్నిప్రమాదం బాధితులను ప్రాణాలకు తెగించి కాపాడిన స్థానికులు

ప్రచురణ

సికింద్రాబాద్‌ రూబీ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది.

అగ్ని ప్రమాద సమయంలో స్థానికులు హుటాహుటిన స్పందించి బాధితుల్ని కాపాడారు.

నిచ్చెనలు, డ్రైనేజ్ పైపుల సాయంతో పైకి వెళ్లి వాళ్లను ఎలా కాపాడారో వారి మాటల్లోనే వినండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)