నోయిడా ట్విన్ టవర్స్ క్షణాల్లో ఎలా కుప్పకూలి పోయాయో చూడండి...
ప్రచురణ
ఈ జంట భవనాల్లో అపెక్స్ టవర్‌లో 32 అంతస్తులు, సియానే టవర్‌లో 29 అంతస్తులు ఉన్నాయి. ఇవి రాజధాని దిల్లీ నగరంలోని కుతుబ్ మీనార్ కన్నా పొడవైన భవనాలు.
మొత్తం 100 మీటర్ల ఎత్తయిన ఈ భవనాలను కూల్చివేయాలని.. 9 ఏళ్ల పాటు సాగిన కోర్టు కేసు అనంతరం న్యాయస్థానం ఆదేశించింది.
ఆదివారం మధ్యాహ్నం ఒక మీట నొక్కిన 9 సెకన్లలో రెండు భవనాలూ శిథిలాల కుప్పగా మారాయి. ఇవి కూలేటపుడు భారీ స్థాయి ధూళి మేఘం రేగింది. చుట్టుపక్కల పరిసరాలన్నిటినీ ఆ ధూళి మేఘం కమ్మేసింది.
ఇవి కూడా చదవండి:
- రష్యా: ఒకవైపు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుంటే.... రష్యా రోజుకు కోటి డాలర్ల గ్యాస్‌ను తగులబెడుతోంది ఎందుకు?
- ఆసియా కప్: క్రికెట్ సమరానికి భారత్-పాకిస్తాన్ జట్లు రెడీగా ఉన్నాయా?
- ఆసియా కప్ 2022: భారత-పాకిస్తాన్ ఆటగాళ్ల మధ్య వెల్లివిరిసిన స్నేహభావం
- చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?
- జస్టిస్ ఎన్వీ రమణ: వివాదాలు ఎందుకని ముఖ్యమైన కేసుల్ని పెండింగ్‌లో ఉంచారా... ఈ చర్చలు ఎందుకు వస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)