పండ్లు అమ్ముకునే వికలాంగ యువకుడిపై దాడి చేసిన బీజేపీ మాజీ కార్పొరేటర్ సోదరుడు

వీడియో క్యాప్షన్, పండ్లు అమ్ముకునే వికలాంగ యువకుడిపై దాడి చేసిన బీజేపీ మాజీ కార్పొరేటర్ సోదరుడు
ప్రచురణ

గుజరాత్‌లోని సూరత్ నగరంలో తోపుడుబండిపై అరటి పండ్లు అమ్ముకుంటున్న వికలాంగ యువకుడిపై బీజేపీకి చెందిన నాయకుడు తీవ్రంగా కొట్టారు.

ఆయన అకారణంగా తనను కొట్టారంటూ బాధితుడు వాపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)