ముంబయి: దోమలను పట్టుకునేందుకు పొద్దున్నే పనిలోకి దిగుతున్న ఇన్‌సెక్ట్ కలెక్టర్ శ్యామ్ సక్‌పాల్

వీడియో క్యాప్షన్, వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముంబయి నగర పాలక సంస్థ వినూత్న ప్రయోగం
ప్రచురణ

వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ముంబయి నగర పాలక సంస్థ ఓ వినూత్న ప్రయోగం చేస్తోంది.

ఎన్‌సెఫలైటిస్‌... అంటే మెదడువాపు వ్యాధుల వంటివి వ్యాపింపచేసే క్యూలెక్స్ రకం దోమలను పట్టుకునేందుకు తెల్లవారుజామునే పనిలోకి దిగుతున్నారు ఇన్‌సెక్ట్ కలెక్టర్ శ్యామ్ సక్‌పాల్.

మరి ఈ ప్రయోగం ఏమైనా ఫలితాలిస్తోందా? అధికారులు ఏయే విషయాలను గుర్తించారు? బీబీసీ ప్రతినిధి మయంక్ భాగవత్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)