లైగర్ సినిమా రివ్యూ: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్ వర్కవుట్ అయిందా?

వీడియో క్యాప్షన్, లైగర్ సినిమా రివ్యూ: విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్ వర్కవుట్ అయిందా?
ప్రచురణ

పూరీ జగన్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ కాంబినేషన్‌లో వచ్చిన లైగర్‌ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది.

మరి లైగర్ ఆ అంచనాలను అందుకుందా? లైగర్‌ సినిమాతో ఇండియా షేక్ అవుతుందన్న విజ‌య్ దేవ‌ర‌కొండ మాట‌లు ఎంతవరకూ నిజ‌మ‌య్యాయి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)