పంజాబ్: 60 ఏళ్ళ వయసులో నవతరంతో కలిసి పాఠాలు నేర్చుకున్న సమర్‌జిత్ కౌర్
ప్రచురణ
చిన్న చిన్న కోరికలు తీరలేదంటూ నిరుత్సాహపడే ఎంతోమంది యువతను మనం చూస్తుంటాం.
అయితే ఈరోజు.. మనలో స్ఫూర్తిని నింపగల ఓ అమ్మ గురించి తెలుసుకుందాం.
60 ఏళ్ళ వయసులో వచ్చిన ఒక చిన్న ఆలోచనను నిజం చేయడానికి.. 18-19 ఏళ్ల వయసు పిల్లలతో కలిసి క్లాస్ రూంలో కూర్చుని పాఠాలు నేర్చుకున్నారామె.
9 నెలల కోర్సు పూర్తి చేసి.. తన కలను నిజం చేసుకున్నారు జలంధర్‌కి చెందిన సిమర్‌జీత్ కౌర్.
ఆ విశేషాలేంటో బీబీసీ ప్రతినిధులు ప్రదీప్ పండిట్, సదఫ్ ఖాన్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.
ఇవి కూడా చదవండి:
- నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో పోటీ ఇచ్చేందుకు అరవింద్ కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారా?
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)