ఈ ఇంటిని 500 అడుగుల దూరం పక్కకు జరుపుతున్నారు
ప్రచురణ
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఒక రైతు తన రెండంతస్తుల ఇంటిని ప్రస్తుతం ఉన్న చోటు నుంచి 500 అడుగుల దూరం తరలిస్తున్నారు.
ఈ ఇల్లు దిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్‌వే వెళ్లే మార్గంలో ఉంది. ఆ ఇంటి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, పరిహారం చెల్లించింది.
అయితే, మరో ఇంటిని నిర్మించుకోవాలనే ఆలోచన తనకు లేదని, ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇంటిని కూల్చకుండా దూరంగా తరలించాలని నిర్ణయించినట్టు ఆ రైతు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- డైనోసార్లు సెక్స్ ఎలా చేసుకునేవి.... ఆడ జంతువులను శృంగారానికి ఎలా ఆహ్వానించేవి?
- ‘‘చాలాకాలంగా ఇలాగే చేస్తున్నాం కానీ ఎప్పుడూ గర్భం రాలేదు’’
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తగ్గినా ఆదాయం మాత్రం పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- ద్రవ్యోల్బణం: పెట్రోలు ఖర్చని బంధువుల ఇంటికి వెళ్లడం లేదు, ఎవరైనా పెళ్లికి పిలిచినా వెళ్లలేకపోతున్నారు
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

