ఇంట్లో కుట్టుపని చేసుకునే సురభి.. టెక్స్‌టైల్ పరిశ్రమ యజమాని ఎలా అయ్యారంటే...

వీడియో క్యాప్షన్, ఇంట్లో కుట్టుపని చేసుకునే సురభి.. టెక్స్‌టైల్ పరిశ్రమ యజమాని ఎలా అయ్యారంటే...
ప్రచురణ

సురభి భర్త ప్రమాదంలో చూపు కోల్పోయారు.

దీంతో కుటుంబ పోషణ కోసం కుట్టు మిషన్‌తో పని ప్రారంభించారు.

ఆమె ఇప్పుడు ఒక టెక్స్‌టైల్ పరిశ్రమను నడిపిస్తున్నారు.

ఆ కథనం ఇదీ...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)