కుట్టు మిషన్‌తో ప్రారంభించిన ఏకంగా టెక్స్‌టైల్ ఫ్యాక్టరీయే నడిపిస్తున్న మహిళ

వీడియో క్యాప్షన్, కుట్టు మిషన్‌తో మొదలై ఫ్యాక్టరీని స్థాపించే స్థాయికి చేరిన సురభి
ప్రచురణ

పంజాబ్ బటాలాకు చెందిన 48 ఏళ్ల సురభి తన వస్త్ర వ్యాపారంతో పంజాబ్‌తో పాటు విదేశాల్లోనూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

ఇంటిలో కుట్టుపని చేసే స్థాయి నుంచి ఒక టెక్స్‌టైల్ ఫ్యాక్టరీని నడిపించే స్థాయికి ఎదిగారు.

ఈ ప్రయాణంలో ఎదురైన కష్టాలను ఆమె ఎలా అధిగమించారు?

బీబీసీ ప్రతినిధి గురుప్రీత్ చావ్లా అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)