You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పదో తరగతి చదువుతూనే వ్యాపారవేత్తగా మారిన విద్యార్థి కథ
ప్రచురణ
మహారాష్ట్రలోని ఓ గ్రామంలో పదో తరగతి చదువుతున్న సంతోష్ అనే అబ్బాయి.. చిన్న వయసులోనే వేల రూపాయల పాల వ్యాపారం చేస్తున్నాడు.
కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం.. బిజినెస్ మేన్‌గా మారాడు ఈ విద్యార్థి.
ఓ వైపు వ్యాపారం నడుపుతూనే, చదువును కూడా కొనసాగిస్తున్నాడు సంతోష్.
అతనో మేనెజ్మెంట్ స్టూడెంట్‌లా కనిపిస్తున్నాడని అంటున్నారు అతని టీచర్లు.
మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధి సర్‌ఫరాజ్ సోనాడీ అందిస్తున్న కథనంలో చూద్దాం..
ఇవి కూడా చదవండి:
- 'బిన్ లాడెన్ తల తీసుకురా': అల్ ఖైదా అధినేతను వేటాడటానికి అమెరికా పంపిన సీఐఏ గూఢచారి
- బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన చెంచులు, ఆదివాసీలను స్వాతంత్ర్య సమరయోధులుగా ఎందుకు గుర్తించలేదు?
- కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)