ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వివాదం: ఈ గొడవ వల్ల ప్రజలకు ఏమైనా ప్రయోజనం ఉందా
ప్రచురణ
ఎవరో ఒకరు మరొకరికి న్యూడ్ వీడియో కాల్ చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో, ఎక్కడ చూసినా ఇదే రచ్చ.
అసలు అందులో వార్త ఉందా? ప్రజా ప్రయోజనం ఉందా? రాజకీయ కోణం ఉందా? ప్రజా సంబంధమైనది ఉందా? అసలు ఏమీటీ గోల... ఎందుకీ గోల..
ఈ అంశంపై బీబీసీ తెలుగు న్యూస్ ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ వీక్లీషో విత్ జీఎస్‌లో.
ఇవి కూడా చదవండి:
- ఆదివాసీ సంప్రదాయంలో ఘనంగా ఆధునిక వివాహాలు... ఇదే ఇక్కడ లేటెస్ట్ ట్రెండ్
- విడాకుల గురించి టిక్‌టాక్‌లో చెప్పినందుకు భార్యను హత్య చేసిన భర్త
- తెలంగాణ: ములుగులో సినిమా ఫక్కీలో లాయర్ మల్లారెడ్డి హత్య... ఎవరు చంపారు, ఎందుకు చంపారు?
- కేంద్ర విద్యుత్ బిల్లులో ఏముంది? కేసీఆర్, కేజ్రీవాల్ వంటి వారు దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?
- వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి పదవికి ఎందుకు ఒప్పుకొన్నారు? ఇప్పుడు ఏం చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)