You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీచర్లు లేరని స్కూలుకు తాళం వేసిన తల్లిదండ్రులు
ప్రచురణ
ఈ అమ్మాయి తన చదువు గురించి టెన్షన్ పడుతోంది. ఎందుకంటే తను చదివే స్కూల్‌కు తాళం వేశారు.
ఈ బడి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సొంత జిల్లా సంగ్రూర్‌లోని లెహల్ ఖుర్ద్ గ్రామంలో ఉంది.
తగినంత మంది టీచర్ల లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్థులు ఈ స్కూలుకు తాళం వేశారు. టీచర్లను వెంటనే నియమించాలంటూ ఆందోళనకు దిగారు.
ఇవి కూడా చదవండి:
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
- గోదావరి వరద: మునిగిపోయిన ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ టెంట్లు వేసుకుని కొండలపైనే ఎందుకు గడుపుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)