You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నీటిలో మునిగిపోయిన బస్... 20 మందికి పైగా ప్రయాణికులను కాపాడిన స్థానికులు
ప్రచురణ
భారీ వర్షం పడటంతో సిటీ బస్సు నీటిలో మునిగిపోయింది. బస్సులోని 20 మందికి పైగా ప్రయాణికులను స్థానికులు కాపాడారు. కొందరు ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చారు. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ‘‘భారీ వర్షం పడటంతో జట్నీలోని సీతారాంపూర్ కూడలి దగ్గర బస్సు నీటిలో మునిగిపోయింది. స్మార్ట్‌సిటీ భువనేశ్వర్ శివారులోనే ఇలా జరగడం ఘోరం. బస్సులో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. అదృష్టంకొద్ది అందరూ క్షేమంగా బయటపడ్డారు’’ అని స్థానికులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా
- గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. టెల్ అవీవ్‌పై రాకెట్లు ప్రయోగించిన పీఐజే: పాలస్తీనా పౌరులు, మిలిటెంట్ల మృతి
- మక్కా: కాబాలోని ‘పవిత్ర నల్లని రాయి’ని తాకడంపై నిషేధం తొలగింపు.. ఈ పురాతన బ్లాక్ స్టోన్ కథ ఏంటి?
- కోమటిరెడ్డి రాజగోపాల్ చేరిక బీజేపీకి 'బూస్టర్ డోస్' అవుతుందా?
- గోదావరి వరద: మునిగిపోయిన ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ టెంట్లు వేసుకుని కొండలపైనే ఎందుకు గడుపుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)