బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ ఘటనలు ఎందుకు పునరావృతం అవుతున్నాయి, బాధ్యులెవరు

ప్రచురణ

అనకాపల్లి జిల్లాలోని బ్రాండిక్స్ సెజ్‌లో గ్యాస్ లీక్ ఘటన ఆందోళనకు కారణమైంది.

వేలమంది మంది పని చేస్తున్న ఓ దుస్తుల కంపెనీలో గ్యాస్ లీక్ కారణంగా అనేకమంది ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు.

గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా ప్రభుత్వం సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

గ్యాస్ లీక్ అయితే బాధితులకు సహాయం చేసే కనీస సౌకర్యాలు కూడా ఇక్కడ లేవని ఉద్యోగులు అంటున్నారు.

ఈ ఘటన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)