గుజరాత్: మానసిక వికలాంగులకు ఉచిత విద్య అందిస్తున్న గుజరాతీ మహిళ
ప్రచురణ
గుజరాత్‌కు చెందిన కిరణ్ పిఠియా అనే మహిళ మానసిక వికలాంగులైన పిల్లలను చేరదీసి వాళ్లకు సాధారణ జీవితం అందించేందుకు కృషి చేస్తున్నారు.
అందుకోసం ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతూ, వాళ్ల బాగోగులు చూస్తూ, ఉచిత విద్యను కూడా అందిస్తున్నారు.
మరిన్ని వివరాలు బీబీసీ ప్రతినిధులు బిపిన్ టాంకరియా, రవి పర్మార్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



