15 ఏళ్లుగా ట్రాక్టర్లు రిపేర్ చేస్తున్న మహిళ

ప్రచురణ

పుస్తకాలు పట్టుకోవాల్సిన వయసులో ఆమె చేతుల్లోకి పరికరాలు వచ్చాయి.

దాదాపు గత 15 ఏళ్లుగా ఒక మహిళ భారీగా ఉండే ట్రాక్టర్ టైర్లు తీయడానికి సుత్తి ఉపయోగిస్తుంటే, చూసేవారు ఆశ్చర్యపోతుంటారు.

రాజస్థాన్‌కు చెందిన ఈమె ట్రాక్టర్ల రిపేర్ రంగంలో ఉన్నారు.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)