You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పీరియడ్స్ సమయంలో మహిళలకు ఆలయ ప్రవేశం, పాండురంగ దర్శనం కోసం యాత్రగా వస్తున్న భక్తులు
ప్రచురణ
మహారాష్ట్రలోని పండరీపురంలోని పాండురంగడి ఆలయానికి తమ తమ గ్రామాల నుంచి గుంపులుగా కిలోమీటర్లు నడిచి ప్రజలు వెళ్తుంటారు. దీనిని వారీ అని పిలుస్తారు.
ఇక్కడ ప్రత్యేకత ఏంటటే దేశంలో మిగతా ఆలయాల్లో రుతుస్రావంతో ఉన్న మహిళల మీద నిషేధం ఉన్నట్లు... పాండు రంగడి ఆలయంలో ఎలాంటి నిషేధం లేదు.
మరిన్ని వివరాలు బీబీసీ కోసం మానసీ దేశ్‌పాండే అందిస్తున్న కథనంలో చూద్దాం...
ఇవి కూడా చదవండి:
- మోదీ పార్లమెంటు కొత్త భవనంపై మూడు సింహాల విగ్రహాన్ని ఆవిష్కరించడం రాజ్యాంగ విరుద్ధమా?
- అజ్ఞాతంలో రాజపక్ష, అధ్యక్ష పదవి ఖాళీగా ఉంటే శ్రీలంకలో ఏం చేస్తారు
- Sri Lanka Crisis: వైరల్ అవుతున్న సైన్యం కాల్పుల వీడియో.. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది?
- గుజరాత్ అల్లర్ల కేసు: తీస్తా సెతల్వాద్ విషయంలో సుప్రీంకోర్టు వైఖరి నాటికి, నేటికీ ఎలా మారింది
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, అమర్నాథ్ యాత్రలో జరిగిన ప్రమాదాల్లాంటివి ముందే పసిగట్టలేమా
- ప్రపంచంలోనే తొలి ఇసుక బ్యాటరీ.. ఒకసారి విద్యుత్ నింపితే కొన్ని నెలలపాటు నిల్వ..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)